నిన్న జరిగిన రైలు ప్రమాదం ఒడిశాలో గత పదేళ్లలో జరిగిన ప్రమాదాల్లో అతిపెద్దదిగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 233 మంది మృతిచెందారు. 2012 మే 12న హంపి ఎక్స్ ప్రెస్ లో 25 మంది, 2014 మే 26న గోరఖ్ దామ్ ప్రమాదంలో 26, 2016 నవంబర్ 20న ఇండోర్- పాట్నా రైలు ప్రమాదంలో 150, 2017 ఆగస్టు 18న ఉత్కళ్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో 23, 2022 జనవరి 13న బీకానేత్- గౌహతీ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన ప్రమాదం 12 మంది చనిపోయారు.