ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంలో క్షతగాత్రులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన కొందరు ప్రయాణికులు గాయపడగా, వారిని శనివారం ప్రత్యేక బస్సులో ఆ రాష్ట్రానికి తరలించారు. అయితే మేదినీపూర్ సమీపంలో బస్సు పికప్‌ను ఢీకొట్టింది. దీంతో ప్రయాణికులకు స్వల్ప గాయాలు కావడంతో పోలీసులు వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa