కేంద్ర ప్రభుత్వం 14 మందులపై నిషేధం విధించింది.నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు నిమెసులైడ్+పారాసెటమాల్ డిస్ పర్సిబుల్, క్లోర్ ఫెనిరమైన్ మలేట్+ కోడైన్ సిరప్, ఫోలోకోడిన్+ప్రోమోథాజైన్, అమోక్సిసిలిన్+బ్రోమ్ హెక్సిన్, బ్రోమ్ హెక్సిన్+డెక్ర్స్టోమెథోర్ఫాన్+అమ్మోనియం క్లోరైడ్+మెంథాల్, పారాసెటమాల్+బ్రోమ్ హెక్సిన్+ఫినైల్ ఫ్రైన్+క్లోర్ ఫెనిరమైన్+గుయిఫెనెసిస్, సాల్బుటమాల్+బ్రోమ్ హెక్సిన్ మందులు నిషేధించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa