సత్తెనపల్లి పట్టణానికి చెందిన షేక్ ( ఆటో ఫైనాన్స్) బాజి సోమవారం సత్తెనపల్లి వైఎస్ఆర్సిపి కార్యాలయంలో మున్సిపల్ వైస్ చైర్మన్ , పట్టణ కన్వీనర్ షేక్ నాగూర్ ఆధ్వర్యంలో ఆదివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బాజీకి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సహారా మౌలాలి, హుస్సేన్ మెస్త్రి, మహిబుల్లా, ఖలీల్, ఎస్ డి ఆర్ తదితరులున్నారు.