గత కొద్దిరోజు లుగా ప్రభుత్వ కెమికల్ పాలిటెక్నిక్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో జరుగుతున్న పాలిసెట్ ధ్రువీకరణ పత్రాల పరిశీలన సోమవారంతో ముగిసిందని 2006 మంది అభ్యర్థుల పత్రాల పరిశీలన జరిగినట్లు ప్రిన్సిపల్, రాష్ట్ర పాలిసెట్ అడ్మి షన్ల సభ్యులు డాక్టర్ కె. వి. రమణ మంగళవారం తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 1873 మంది అభ్యర్థుల పత్రాలను పరిశీలించినట్లు ఇన్ఛార్జి ప్రిన్సిపల్ కె. డి. వి. నర్సింహారావు తెలిపారు.