* ఈ ఏడాది అమ్మఒడి పథకం అమలుకు కేబినెట్ ఆమోదం
* ఈ ఏడాది విద్యాకానుక పంపిణీకి కేబినెట్ ఆమోదం
* కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కేబినెట్ ఆమోదం
* 2024 జూన్ 2 నాటికి ఐదేళ్లు పూర్తయిన ఉద్యోగులకు వర్తింపు
* గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో ఎంవోయూలు చేసుకున్న పలు సంస్థలకు భూ కేటాయింపునకు కేబినెట్ ఆమోదం
* గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ కోసం ఏపీఎఫ్ఎస్ఎల్కు కేబినెట్ అనుమతి.