మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలని, మున్సిపల్ ఉద్యోగులకు సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ అంశాలపై గత నెల 31న హిందూపురం నుండి ప్రారంభమైన రాష్ట్రస్థాయి మున్సిపల్ ప్రచార జాబితా బుధవారం నరసరావుపేటలో పర్యటించింది. సమానపనికి సమాన వేతనం అమలు చేయాలని, ఆప్కాస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa