రేగుపండులో లభించే ఏ, సి విటమిన్లు, పొటాషియం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరానికి కావాల్సిన పోషకాలనిస్తాయి. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయులను పెంచుతాయి. రక్తహీనత సమస్యను పోగొడుతాయి. ఎముకలను దృఢంగా ఉంచుతాయి. రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు ఈ పండ్లలో ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. అధికబరువు సమస్యకు కూడా చెక్ పెడతాయి. వీటిలోని పీచు జీర్ణాశయం పనితీరును మెరుగుపరుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa