ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త అల్లుడికి మామ వింత కండిషన్లు

national |  Suryaa Desk  | Published : Sat, Jun 10, 2023, 12:45 PM

కొత్త అల్లుడికి మామ కండీషన్లు పెట్టిన ఘటన యూపీలోని ఝాన్సీ జిల్లాలో జరిగింది. సినౌరాలో పెళ్లి తర్వాత వీడ్కోలు సమయంలో మామ 3 కండీషన్లు పెట్టాడు. 1. పెళ్లికొడుకు, పెళ్లికూతురు శారీరక సంబంధం పెట్టుకోకూడదు, 2.పెళ్లికూతురు తన చెల్లిని అత్తామామల ఇంటికి తీసుకెళ్లాలి, అక్కాచెల్లెలు ఒకే గదిలో ఉండాలి. 3.తాను అల్లుడి ఇంటికి ఎప్పుడు వెళ్లినా అడ్డుచెప్పొద్దు, ప్రత్యేక గది కేటాయించాలి. ఈ కండీషన్లకు పెళ్లికొడుకు నిరాకరించి వెళ్లిపోయాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com