ఆణిముత్యాలు కార్యక్రమంలో భాగంగా గురువారం మైదుకూరు జడ్పీ స్కూల్లో సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మైదుకూరు నియోజకవర్గంలో పదో తరగతి లో మొదటి స్థానంలో నిలిచి 15000 రూ, ప్రైజ్ మనీని కాజీపేట లోని ఆదర్శ పాఠశాలలో చదివిన తవ్వారిపల్లె గ్రామంలోని తవ్వా. నిత్యశ్రీ విద్యార్థికి 584 మార్కులు నియోజకవర్గ పరిధిలో మొదటి స్థానంతో పోయింది. ఈ సందర్భంగా అధికారులు విద్యార్థి తల్లిదండ్రులను సన్మానించి అవార్డ్స్ మెమెంటో అందించడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa