కర్ణాటక దావణగెరె జిల్లా చన్నగిరి నియోజకవర్గ పరిధిలో ఎన్ బసవనహళ్లిలో జయన్న అనే వ్యక్తిపై ఆదివారం గేదె దాడి చేసింది. ఈ దాడిలో అతడు మృతి చెందగా, ఆగ్రహానికి గురైన గ్రామస్థులు గేదెను బంధించారు. మృతుడి కొడుకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, గేదెను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ గేదెను ఉడుసలంబ దేవికి సమర్పించుకోగా జయన్నపై ఇంతకు ముందు కూడా దాడికి యత్నించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa