నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 284 పాయింట్లు నష్టపోయి 63,238 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 85 పాయింట్లు నష్టపోయి 18,771 వద్దకు చేరుకుంది. ఈరోజు అన్ని సూచీలు నష్టాలను నమోదు చేశాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఎల్ అండ్ టి (0.95%), టాటా స్టీల్ (0.73%), హెచ్డిఎఫ్సి (0.62%), భారతీ ఎయిర్టెల్ (0.55%), హెచ్డిఎఫ్సి బ్యాంక్ (0.48%).
టాప్ లూజర్స్ : బజాజ్ ఫైనాన్స్ (-2.35%), టాటా మోటార్స్ (-2.05%), ఏషియన్ పెయింట్స్ (-1.98%), పవర్ గ్రిడ్ (-1.72%), NTPC (-1.47%).