ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుండెపోటుతో బాలుడు మృతి

national |  Suryaa Desk  | Published : Sat, Jun 24, 2023, 03:29 PM

ఇటీవల కాలంలో చిన్నవయసులోనే గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా ఓ బాలుడు గుండెపోటుతో మృతిచెందిన ఘటన మధ్యప్రదేశ్ లోని భింద్ జిల్లాలో జరిగింది. ఉమ్రి గ్రామానికి చెందిన సాహిల్(10)కు ఈనెల 21న రాత్రి ఛాతీలో నొప్పి రావడంతో తల్లిదండ్రులు జిల్లా తొలుత ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి గ్వాలియర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. గుండెపోటుతోనే మరణించాడని వైద్యులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com