అమరావతి : గాలేరు-నగరిలో అంతర్భాగమే పైడిపాలెం అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అన్నారు. అసెంబ్లి ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులుగా మంత్రి దేవినేని ఇచ్చిన సమాధానంపై ఆయన స్పందించారు. వైఎస్ హయాంలోనే గాలేరు- నగరి ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయ్యాయని, ఆ తర్వాత ప్రాజెక్టును ఎంతశాతం పూర్తి చేశారో ప్రస్తుతం ఇచ్చిన లెక్కలను చూస్తే తెలుస్తోందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa