ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీకు రుణపడి ఉంటాము

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 26, 2023, 02:33 PM

జ‌గ‌న్ స‌ర్‌..నేను లా పూర్తి చేయడానికి మీరు చాలా సాయం చేశారు, మీకు రుణపడి ఉంటాను, ఇలాంటి మంచి పాలన ఉంటుందనుకోలేదు, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటాను, మీ స్పూర్తితో నేను పేదలకు న్యాయం విషయంలో సహాయం చేస్తానని మీకు మాట ఇస్తున్నాన‌ని గుంటూరుకు చెందిన జూనియ‌ర్ న్యాయ‌వాది ర‌త్న‌కుమారి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,677 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ. 5,000 స్టైఫండ్ చొప్పున ఫిబ్రవరి, 2023 - జూన్, 2023 (5 నెలలు) కు ఒక్కొక్కరికి రూ. 25,000 ఇస్తూ, మొత్తం రూ. 6,12,65,000 ను సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ జ‌మ చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com