ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోడీ నా 15వ సంతానం.. ఓ వృద్ధురాలి వెల్లడి

national |  Suryaa Desk  | Published : Tue, Jun 27, 2023, 10:55 AM

దేశ ప్రధాని నరేంద్ర మోడీ తన 15వ కుమారుడని అని ఓ వృద్ధురాలు చెప్పుకొచ్చింది. తన కొడుకు మోడీకి 25 ఎకరాల భూమిని రాసిస్తానని ఆమె ప్రకటించింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా హరిపుర గ్రామానికి చెందిన మంగీబాయి తన్వర్ అనే వృద్ధురాలికి 14 మంది సంతానం. అయితే ఆమె ప్రధాని మోడీని తన 15వ సంతానంగా భావిస్తున్నానని ఆమె చెబుతోంది. ప్రధానిగా దేశానికి ఎంతో సేవ చేస్తున్నారని, తన కొడుకుకి 25 ఎకరాల ఆస్తిని రాసి ఇస్తానని మంగీబాయి వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com