ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమర్‌నాథ్ యాత్ర భద్రతలో మార్పు

national |  Suryaa Desk  | Published : Wed, Jun 28, 2023, 10:49 AM

అమర్‌నాథ్ యాత్రకు భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ యాత్రకు సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్ (CRPF) భద్రత కల్పిస్తూ ఉండేది. ఇకపై దీనికి బదులుగా ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) చేత భద్రత కల్పించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఏటా జరిగే ఈ యాత్ర శనివారం నుంచి ప్రారంభం కాబోతోంది. ఆగస్టు 31తో ముగుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com