వరుసగా నాల్గవ ఏడాది జగనన్న అమ్మ ఒడి పథకాన్ని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మాట్లాడుతూ,చంద్రబాబూ నీవు జగనన్న హామీలను, మేనిఫెస్టోను, జగనన్న ఆలోచలను కాపీ కొట్టగలరేమో కానీ..జగనన్న మంచి మనసును కాపీ కొట్టలేరు అంటూ ప్రసంగించారు.