జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా నేడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద బహిరంగ సభ కోసం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. పవన్ కళ్యాణ్ తన తదుపరి కార్యాచరణను ఈ సభ నుండి ప్రకటించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ భీమవరం నుండి పోటీ చేస్తారా లేదా అనే దానిపై ఈరోజు స్పష్టత రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa