కొత్తగా కొనుగోలు చేసిన 108 అంబులెన్సులను సీఎం జగన్ ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం వద్ద జెండా ఊపి 146 కొత్త అంబులెన్సులను సీఎం ప్రారంభించారు. నిత్యం మరమ్మతులకు గురవుతున్న పాత అంబులెన్సుల స్థానంలో ఈ కొత్త అంబులెన్సులు సేవలు అందించనున్నాయి. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో మండలానికో అంబులెన్సు చొప్పున మొత్తం 768 అంబులెన్సులు సేవలు అందిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa