ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి పరిధిలో సోమవారం నాడు ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని కలెక్టర్ దినేష్ కుమార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ స్పందన కార్యక్రమానికి ప్రజలు వారి సమస్యలను వినతిపత్రం ద్వారా కలెక్టర్ గారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa