స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ముగిశాయి.నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 505 పాయింట్లు నష్టపోయి 65,280 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 165 పాయింట్లు నష్టపోయి 19,331 వద్ద నిలిచింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : టాటా మోటార్స్ (2.94%), టైటాన్ (1.06%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.98%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.24%), టీసీఎస్ (0.09%).
టాప్ లూజర్స్ : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.61%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.34%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.23%), ఎన్టీపీసీ (-2.04%), బజాజ్ ఫైనాన్స్ (-1.93%).