భారీ వర్షాలు పాకిస్థాన్‌ను ముంచెత్తుతున్నాయి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం గత రెండు వారాల్లో 76 మంది ప్రాణాలు కోల్పోగా, 133 మంది గాయపడ్డారు. గత 24 గంటల్లో 9 మంది మరణించారని పాక్ మీడియా వెల్లడించింది. ఒక్క పంజాబ్ ప్రావిన్స్‌లోనే ఇప్పటివరకు 48 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు వరదల గురించి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa