నరసరావుపేటలో టీడీపీ జెండా ఎగురవేసి తీరుతాం అని నరసరావుపేట టీడీపీ నాయకుడు నల్లపాటి రాము అన్నారు. మంగళవారం నరసరావుపేటలో నారా లోకేష్ పాదయాత్ర 2000 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నరసరావుపేట మండలంలో సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా నల్లపాటి రాము మాట్లాడుతూ నరసరావుపేటలో టిడిపికి వస్తున్న జనాధరణ చూస్తే నరసరావుపేటలో, రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వస్తుందని ఆశ భావం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa