మైదుకూరు పట్టణానికి చెందిన సునీల్ కుమార్ సింగ్ ఆహ్వానం మేరకు మంగళవారం హైదరాబాద్ లో కాయిన్ ఎర్త్ గ్రూప్ అఫ్ కంపెనీస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి పుట్టా సుధాకర్ యాదవ్ హాజరైయ్యారు. ఈ సందర్బంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్స్ పుష్పగుఛ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ధనపాల జగన్, షరీఫ్, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.