మంగళవారం తాడేపల్లిలో జరిగిన ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించాలని సూచించారు. ఈ విధానం సమగ్రంగా అమలవుతుందా? లేదా అనే విషయంపై 6 నెలలకు ఓ సారి జిల్లాల కలెక్టర్లు తనకు నివేదిక పంపించాలని ఆదేశించారు. పరిశ్రమలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని, రాష్ట్ర ప్రభుత్వ చట్టాలను పరిశ్రమలు పాటించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa