దేశరాజధాని ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అలీపూర్ ప్రాంతంలో బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్ లోనే మృతిచెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో మరొకరి పరిస్థితి విషంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa