ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అడుగడుగునా గుంతలే..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 14, 2023, 11:44 AM

రోడ్డుపై అడుగడుగునా ఏర్పడిన గుంతలతో వాహనదారులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నాయే తప్ప పాలకుల్లో మాత్రం స్పందన కరువైంది. కందుకూరు నుండి చుట్టుగుంట మీదగా ఉలవపడే వెళ్లే రహదారి అధ్వానంగా తయారైంది. చుట్టుగుంట, ముక్కోడిపాలెం, ఆత్మకూరు, కొల్లూరుపాడు ఉలవపాడు గ్రామాల ప్రజలు ఈ రహదారిపై నిత్యం రాకపోకలు కొనసాగిస్తుంటారు. అయితే రహదారి గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com