నాతవరం మండలం పీ. కే. గూడెం గ్రామంలో భూములు రీసర్వే నిర్వహిస్తున్న కారణంగా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లను తాత్కాలింగా నిలిపి చేసినట్లు తహసిల్దార్ ఎస్ ఎస్ వి నాయుడు తెలిపారు. శుక్రవారం నాతవరం మండలం పీ. కే. గుడెం గ్రామంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్విని చేసుకోవాలని కోరారు.