భీమిలి లో ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు ఆదివారం పోలీసు అధికారులు అవగాహన కల్పించారు. ముఖ్యంగా రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు.విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి అని అన్నారు. బాల్య వివాహాలు వల్ల పలు అనార్ధలు జరుగుతాయని వివాహాలను ప్రోత్సహించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.పర్యవరణ పరిరక్షణకు విద్యార్థులు కృషి చేయాలని అన్నారు.