ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియుడితో ఏకాంతంగా గడిపేందుకు ఊళ్లో రోజూ కరెంట్ కట్

national |  Suryaa Desk  | Published : Wed, Jul 19, 2023, 10:34 AM

ప్రియుడితో ఏకాంతంగా గడిపేందుకు ఓ యువతి తన ఊళ్లో రాత్రిపూట కరెంట్ తీసేసేది. ఈ ఘటన బిహార్‌లోని బేతియా జిల్లా నౌతన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఓ గ్రామానికి చెందిన యువతి రోజూ రాత్రిపూట ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లి విద్యుత్ సరఫరాను నిలిపివేసేది. అలా గత కొంతకాలంగా గ్రామం అంధకారంగా మారిపోయేది. అప్పుడే గ్రామంలో దొంగలు పడేవారు. అనుమానం వచ్చిన గ్రామస్థులు మాటు వేసి దొంగలను పట్టుకునే క్రమంలో యువతి చేసిన నిర్వాకం బయటపడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com