బాపట్ల నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలు తయా రు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారా యణ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని స్పందన హాల్ లో బాపట్ల నియోజకవర్గ అభివృద్ధి సమావేశం జరిగింది. సమావే శంలో బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, జాయింట్ కలెక్టర్ శ్రీధర్, జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మి శివ జ్యోతి, సి. పి. ఓ భరత్ కుమార్, వ్యవసాయ శాఖ జె. డి సత్తార్, పశుసంవర్ధక శాఖ జె. డి హనుమంతరావు, పాల్గొన్నారు.