ఈ నెల 26న ఉదయం 6:30 గంటలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పీఎస్ఎల్‌వీ-సీ56 ప్రయోగం చేయనుంది. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ప్రయోగం నిర్వహించనున్నారు. ఇది పూర్తిగా వాణిజ్య సంబంధిత ప్రయోగమని వెల్లడించింది. సింగపూర్‌కు చెందిన 351.9 కిలోల భూపరిశీలన ఉపగ్రహం డీఎస్-ఎస్ఏఆర్ సహా మొత్తం 7 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa