వైయస్సార్ నేతన్న హస్తం కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రేణిగుంట ఎయిర్పోర్ట్ నందు దేవపట్ల హరినాథ్ రెడ్డి డిగ్రీ కళాశాల డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి మర్యాద పూర్వకంగా శుక్రవారం కలిసినట్లు రాయచోటిలో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చాన్ని అందజేసి స్వాగతం పలికారు. పలు సమస్యలను సీఎం దృష్టికి విన్నవించినట్లు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa