బాపట్ల ప్యాడ్ సన్ పేటలోని జగనన్న కాలనీలో జగనన్న ఇళ్లకు సంబంధించిన పురోగతిని బాపట్ల మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు మాట్లాడారు. కాలనీలో భూమా నానికి కావాల్సిన పదాలు కల్పిస్తారని ఆయన అన్నారు. ఆయనతో పాటు హౌసింగ్ డీ ఈ శ్రీనివాస్ హౌసింగ్ ఏ ఈ సాహితి, సచివాలయం ఇంజనీరింగ్ కార్యదర్శి విజయ్ సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa