తుళ్లూరు మండల పరిధిలోని వెంకటపాలెంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ఆయనను ఆలయ మర్యాదలతో స్వాగతించారు. అనంతరం స్వామివారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని డొక్కా ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa