రష్యా రాజధాని మాస్కోలోని ద సీజన్స్ షాపింగ్ మాల్ లో ఒక్కసారిగా వేడి నీటి పైప్ లైన్ పగిలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారని నగర మేయర్ సెర్జీ సోబ్యానిన్ తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. పేలుడుకు గల కారణాలు అన్వేషిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ షాపింగ్ మాల్ ను 2007లో ఓపెన్ చేయగా, 150 స్టోర్లు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa