పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకున్న ఓ యువకుడు తన తాత, అమ్మమ్మను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన కేరళలోని త్రిసూర్‌లో చోటు చేసుకుంది. మానసిక సమస్యతో బాధపడుతున్న అక్మల్ తాత అబ్దుల్లా (75), అమ్మమ్మ జమీనా (64) వద్దే ఉంటున్నాడు. ఆస్పత్రి నుంచి వచ్చిన అక్మల్ వారిద్దని హత్య చేసి పరారయ్యాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అక్మల్ కోసం గాలిస్తున్నారు.