రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్దమని రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నప్ప యాదవ్ తెలియజేశారు. మంగళవారం ఎర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎకరాకు పదివేల పెట్టుబడి సహాయం అందించాల్సిందేనని డిమాండ్ చేశారు.రైతుల అప్పులను రద్దు చేయాలని , పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని , నష్టపోయిన ప్రతి పంటకు పంటల భీమా వర్తింప జేయాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa