కేంద్ర ఎన్ని కల సంఘం డిప్యూటీ కమిషనర్ ఎస్. మనోజకుమార్ సాహూ ఆగస్టు 1న విశాఖ రానున్నారు. దిల్లీ నుంచి విమానంలో ఆరోజు సాయంత్రం 5. 10 గంట లకు విశాఖ చేరుకుంటారు. ఆగస్టు 2, 3 తేదీల్లో నగరంలో జరగనున్న కలె క్టర్ల సదస్సులో పాల్గొంటారు. 3న సాయంత్రం విమానంలో తిరుగు ప్రయాణమవుతారని అధికారిక ప్రకటన ద్వారా తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa