ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Thu, Jul 27, 2023, 08:36 PM

స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 440 పాయింట్లు నష్టపోయి 66,266 పాయింట్ల మార్కును తాకింది. నిఫ్టీ 118 పాయింట్లు పతనమై 19,659 వద్ద నిలిచింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : సన్ ఫార్మా (2.10%), టాటా మోటార్స్ (0.83%), భారతీ ఎయిర్‌టెల్ (0.69%), ఎల్ అండ్ టీ (0.62%), ఇన్ఫోసిస్ (0.30%).
టాప్ లూజర్స్ : మహీంద్రా అండ్ మహీంద్రా (-6.39%), టెక్ మహీంద్రా (-3.82%), నెస్లే ఇండియా (-2.08%), బజాజ్ ఫైనాన్స్ (-1.98%), యాక్సిస్ బ్యాంక్ (-1.75%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com