శింగనమల మండలం నాగులగుడ్డం గ్రామానికి చెందిన సాకే భారతి కెమిస్ట్రీలో పీహెచ్ డీ పట్టా అందుకున్న భారతికి ఉద్యోగం కల్పించాలని శుక్రవారం వైకాపాఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మూడ్ రవికుమార్ నాయక్ కోరారు. గిరిజన అధికారి సోషల్ వెల్ఫేర్ జేడి మధుసూదన్ , బీసీ వెల్ఫేర్ డీడీ కుష్బూల ఆధ్వర్యంలో భారతిని పెన్నార్ భవనంలో సత్కరించారు. గిరిజన కళాశాలలో జూనియర్ లెక్చలర్ అవకాశం కల్పించాలని కోరారు.