పెనుకొండ నుండి మడకశిర వెళ్లే ప్రధాన రహదారి లో ఉన్న కల్వర్టు కూలడానికి సిద్ధంగా ఉందని టిడిపి నేత కురవ కృష్ణమూర్తి మండిపడ్డారు. ఈ క్రమంలో అటు వెళ్లే వాహనాలను నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి గజానికి ఒక గుంత ఉందని ఇంతవరకు రోడ్లు వేసిన పాపాన పోలేదని ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa