భార్య భర్తలకు సర్ది చెప్పడానికి వచ్చిన బంధువులు పరస్పరం కొట్లాడుకున్న ఘటనపై ఆదివారం తెనాలి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నరావూరుకు చెందిన మంచాలు రాజేష్, జ్యోతికి మధ్య విబేధాలు ఉన్నాయి. సర్ది చెప్పడానికి వచ్చిన బంధువులు అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు పరస్పరం దాడికి దారి తీసింది. ఘటనపై ఇరువర్గాలు పోలీసులు ఆశ్రయించగా కేసు నమోదు చేశారు.