విద్యుత్ ఉద్యోగులు కార్మికుల సమస్యల పరిష్కరించాలని సోమవారం హిందూపురం పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పవర్ జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు నిరసనలో భాగంగా స్వతంత్ర సమరయోధులకు వారి సమస్యల పరిష్కరించాలనివినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో విద్యుత్ ఉద్యోగులు, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఎనర్జీ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa