ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విధులను బహిష్కరించి నిరసన తెలిపిన న్యాయవాదులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 01, 2023, 12:32 PM

నర్సీపట్నం బార్ అసోసియేషన్ న్యాయవాదులు సోమవారం తమ విధుల్ని బహిష్కరించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడలో న్యాయవాది విటల్ బాబు హత్యను తీవ్రంగా ఖండిస్తూ న్యాయవాద విధులు బహిష్కరించారు. న్యాయవాదులు పరిరక్షణ చట్టం రూపొందించాలని న్యాయవాదులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు అధ్యక్ష కార్యదర్శులు సత్య నారాయణ, లోవరాజు న్యాయవాదులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com