సప్తగిరి కాలనీ 51సచివాలయంలో పనిచేస్తున్న ఇద్దరు వాలంటీర్లు అదృశ్యమయ్యారు. వీరు గత కొద్దికాలం నుంచి ప్రేమించుకున్నట్లు తెలుస్తుంది. వీరిలో మహిళా వాలంటీర్ వరలక్ష్మీ(33) వివాహిత. ఆమె సంవత్సరం క్రితం సచివాలయంలో పనిచేసే మానేసింది. రెండు రోజులుగా కనిపించడం లేదని తన భార్యను అదే సచివాలయానికి చెందిన అబ్బాయి దిలిప్ (31)వాలంటీర్ తీసుకు వెళ్లినట్లు అతను మంగళవారం ఫిర్యాదులో పేర్కొన్నాడు.