ముంబయిలోని ఓ కాలేజీ లో ఏర్పాటు చేసిన స్నాతకోత్సవంత పట్టా ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ క్రమంలో తాను గ్రాడుయేషన్ పట్టా అందుకోబోతున్నాననే ఆనందంలో ఆర్య కొఠారిఅనే యువకుడు స్టేజి పైనే డ్యాన్స్ చేశాడు. దీంతో కళాశాల అధ్యాపకులు అతడికి పట్టా ఇవ్వడానికి నిరాకరించారు. క్షమాపణలు చెప్పడంతో చివరికి ఆ యువకునికి క్లాసు పీకి గ్రాడుయేషన్ పట్టాను అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa