ఓ వ్యక్తి ఒకరి గురించి మరొకరికి తెలియకుండా నాలుగు పెళ్లిల్లు చేసుకున్న ఘటన కర్ణాటకలోని దావణగెరెలో జరిగింది. మహ్మద్ వసీం అనే వ్యక్తి దావణగెరెలోని రెండు వీధులు- ఆజాద్ నగర, బూదల్ రోడ్డు బాషా నగరకు చెందిన నలుగురు యువతులను వివాహం చేసుకున్నాడు. అనంతరం వారి నుండి నగదు, బంగారం తీసుకొని జల్సాలు చేసాడు. ఈ విషయం తెలుసుకున్న ముగ్గురు భార్యలు అతడు నాలుగో భార్యతో కలిసి ఉన్నప్పుడు పట్టుకొని దేహశుద్ధి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa