ఎచ్చెర్ల మండలం తోటపాలెం గ్రామ సచివాలయం పరిధిలోని తోటపాలెం గ్రామంలో స్థానిక వైసీపీ శ్రేణులు శుక్రవారం ఉదయం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ గ్రామంలో ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే స్థానిక సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa